వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిశాక ఉత్తరాఖండ్‌లో 'శుద్ధీకరణ' పేరిట అవమానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాల్ నగర్ మండల ఎస్సైకి కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఫిర్యాదు చేసింది.
మండల చైర్మన్ అరేళ్ళ యాదయ్య, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

