వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను ‘శుద్ధీకరణ’ పేరుతో బీజేపీ నాయకులు శుభ్రం చేయడాన్ని మిడ్జిల్ మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ రాసమల్ల చెన్నయ్య తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగం అందరికీ సమానత్వం, సమాన హక్కులు కల్పించిందని, జాతీయ నాయకుడిని అవమానించేలా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

