వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టింగ్‌ల కోసం వేచి చూస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌరభ్‌గౌర్, ఆమ్రపాలి తదితర సీనియర్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు.
అలాగే మరికొందరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Loading comments...

