Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో చెల్లని చెక్కు కేసులో శేషుకు ఏడాది జైలు శిక్ష

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 19, 2026 9:31 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో చెల్లని చెక్కు కేసులో శేషుకు ఏడాది జైలు శిక్ష - Udayam
ఖమ్మం బ్రాహ్మణబజారుకు చెందిన శేషు కుమారికి చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాకుమాను జ్యోతిర్మయి మంగళవారం తీర్పు చెప్పారు. ఫిర్యాదీకి రూ.7.55లక్షల నష్టపరిహారం, రూ.5 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. కుటుంబ అవసరాల కోసం 2018లో రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, 2020లో రూ.5 లక్షల చెక్కు ఇవ్వగా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో కోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...