వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం మండలం రేగులచలక సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

