Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం: తెలంగాణకు కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రశంసలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 2:36 PM ఖమ్మంGeneral
ఖమ్మం: తెలంగాణకు కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రశంసలు - Udayam
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(RKVY) అమలులో తెలంగాణ అత్యుత్తమ పురోగతి సాధించడం, ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అలాగే, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ (FFS) యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు అభినందించారు. RKVY 2వ విడత నిధులు విడుదల చేయాలన్నారు.

Comments

G
Loading comments...