వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. సీపీ సునీల్ దత్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, నైతిక విలువల మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు నర్సింహారావు, సాంబరాజు, ఆర్ఎ కామరాజు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

