Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పట్టణాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది: భట్టి విక్రమార్క

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 2:50 PM ఖమ్మంGeneral
ఖమ్మం పట్టణాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది: భట్టి విక్రమార్క - Udayam
స్వానిధి సే సమృద్ధి అమలులో రాష్ట్రంలోనే ఖమ్మం అగ్రస్థానంలో నిలిచి పట్టణాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో మౌళిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. అమృత్ పథకం క్రింద రూ.229.08 కోట్లతో త్రాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి, 75,318 గృహాలకు నల్లా కనెక్షన్లు, 25 నీటి నిల్వ ట్యాంకుల ద్వారా సురక్షిత త్రాగునీటిని అందిస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...