వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ జర్నలిస్ట్ పిన్ని సత్యనారాయణ ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారిగా ఎన్నికైనట్లు TUWJ-IJU ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నామా పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి శీలం శ్రీనివాస్ తెలిపారు. కమిటీ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. సత్యనారాయణ అందరికీ సుపరిచితులని పేర్కొన్నారు.
Comments
Loading comments...

