వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యం, ఓపీ రిజిస్ట్రేషన్, మందుల పంపిణీ, ఔషధ నిల్వలు, మౌలిక వసతులను పరిశీలించారు.
రోగులు ఇబ్బందులు పడకుండా ఓపీ కౌంటర్లు, మందుల పంపిణీ కౌంటర్లు పెంచాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...


