Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 2:49 PM ఖమ్మంGeneral
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి - Udayam
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తి చేసి, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. మున్నేరు వరదల నియంత్రణకు రూ.525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నామని, రూ.1,583 కోట్లతో ఖమ్మం కోదాడ హైవే అభివృద్ధి పనులు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలకు 6.14 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామన్నారు.

Comments

G
Loading comments...