Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖమ్మం పోలీస్ శాఖలో బదిలీలకు కసరత్తు

Follow Udayam on Google
K. Venkatesh Sep 29, 2026 1:55 PM ఖమ్మంGeneral
ఖమ్మం పోలీస్ శాఖలో బదిలీలకు కసరత్తు - Udayam
ఖమ్మం పోలీసా శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న అధికారుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలో పనిచేస్తున్న పలువురు సీఐలకు స్థానచలనం కల్పించారు. త్వరలో డివిజన్, జిల్లా స్థాయి అధికారుల బదిలీలకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో బదిలీల ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలలోపు బదిలీలు పూర్తిచేస్తారట.

Comments

G
Loading comments...