Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా డి. వాసంతి

Follow Udayam on Google
K. Venkatesh Sep 29, 2026 1:52 PM ఖమ్మంGeneral
ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా డి. వాసంతి - Udayam
ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి గా డి. వాసంతిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓగా పనిచేస్తున్న ఆమెను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డి. వాసంతి త్వరలోనే ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...