Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జీజీహెచ్ లో ప్రపంచ ఫార్మసీ దినోత్సవం

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 6:20 PM ఖమ్మంతెలంగాణ
ఖమ్మం జీజీహెచ్ లో ప్రపంచ ఫార్మసీ దినోత్సవం - Udayam
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ప్రపంచ ఫార్మసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ పద్మావతి మాట్లాడుతూ వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్లు రవి, రఘు, సోమల నాయక్, భవానీ ప్రసాద్, దివ్య, చైతన్య, సంఘవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...