వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వైరాఎగ్జిట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.దేవరపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
ప్రయాణికులు, వాహనదారులు శ్రమించి ఆయనను బయటకు తీశారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. 108లో క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

