వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30 వరకు జరిగే ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలకు పెద్దపల్లి జిల్లా నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, AIKMS నాయకులు సోమవారం భారీగా తరలివెళ్లారు.
వ్యవసాయ రంగ సమస్యలు, రైతాంగ హక్కులపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

