వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా ఎన్.చిట్టిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సీపీ సునీలత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా 3 టౌన్ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని సీపీ సూచించారు.
Comments
Loading comments...

