Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా వేదికగా ఖేల్ భారతి స్టేడియం

Follow Udayam on Google
raju Aug 26, 2026 2:49 PM నిజామాబాద్General
ఖేలో ఇండియా వేదికగా ఖేల్ భారతి స్టేడియం - Udayam
ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026లో టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నవ్యభారతి గ్లోబల్ స్కూల్లోని ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం ఎంపికైనట్లు స్కూల్ CEO సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక క్రీడలకు స్టేడియం ఎంపిక కావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమన్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, చెస్, క్యారమ్ సౌకర్యాలున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...