Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా సంవాద్‌లో యువతతో ప్రధాని సంభాషణ

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 4:16 PM చిత్తూరుGeneral
ఖేలో ఇండియా సంవాద్‌లో యువతతో ప్రధాని సంభాషణ - Udayam
మై భారత్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్ కార్యక్రమాన్ని చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించారు. యువత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆన్‌లైన్ ద్వారా సంభాషించి క్రీడలు ఫిట్‌నెస్ యువత అభివృద్ధి అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమానికి చుడా చైర్‌పర్సన్ కె హేమలత కళాశాల ప్రిన్సిపాల్ పి జీవన్ జ్యోతి యశ్వంత్ మై భారత్ ప్రోగ్రాం సూపర్‌వైజర్ జి శ్రీనివాసులు ఉన్నారు

Comments

G
Loading comments...