Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిక్కిరిసిన ఖేడ్ మేకల బజార్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:18 AM సంగారెడ్డిGeneral
కిక్కిరిసిన ఖేడ్ మేకల బజార్ - Udayam
ఖేడ్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన మేకల బజార్ వ్యాపారులు, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మేకల కొనుగోలుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు భారీగా తరలివచ్చారు. మార్కెట్‌లో రద్దీ నెలకొనడంతో మేకల విక్రయాలు జోరుగా సాగాయి.

Comments

G
Loading comments...