Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 25, 2026 3:22 PM అమరావతిGeneral
ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - Udayam
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించడంతో, 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఈ బీమా నగదు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...