వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ఈ ప్రమాణ స్వీకారం చేయించారు.
కర్ణాటక నుంచి రాజ్యసభకు ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో పలువురు ప్రముఖ రాజకీయ నేతలు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

