Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీపై ఖర్గే సరదా చమత్కారం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 8:32 PM ఆల్ ఇండియా జాతీయ
మోదీపై ఖర్గే సరదా చమత్కారం - Udayam
ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ప్రియాంకతో మోదీ సరదాగా మాట్లాడారు. ‘నేను అలాగే ఉన్నాను’ అన్న మోదీ మాటలకు ‘కాస్త మారారు’ అంటూ ఖర్గే చమత్కరించారు. దీంతో ఇద్దరూ నవ్వుతూ ఒకరికొకరు హై-ఫైవ్‌ ఇచ్చుకున్నారు.

Comments

G
Loading comments...