Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాన్ మార్కెట్ అద్దెలకు రెక్కలు

అశ్విని దేవి Jul 10, 2026 12:38 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
ఖాన్ మార్కెట్ అద్దెలకు రెక్కలు - Udayam Digital
ల్లీలోని ఖాన్ మార్కెట్‌లో రిటైల్ స్థలాల నెలవారీ అద్దె ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 9% పెరిగి చదరపు అడుగుకు రూ.1,700-1,800కు చేరింది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం, అధిక డిమాండ్, స్థలాభావం వల్ల ఈ పెరుగుదల నమోదైంది. దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని సౌత్ ఎక్స్‌టెన్షన్‌లో గరిష్టంగా 10% అద్దె పెరిగింది. ఇదే సమయంలో మాల్స్, ప్రధాన వీధుల్లో రిటైల్ లీజింగ్ మునుపటి కంటే రెండింతలు పెరిగి 0.67 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.

Comments

G
Loading comments...