Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 06, 2026 10:36 AM ఖమ్మంGeneral
ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం - Udayam
ఖమ్మం–దేవరపల్లి హైవేపై ముదిమల్ల తండా సమీపంలో గురువారం ఉదయం కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన వారిగా ప్రాథమిక సమాచారం. వారి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...