వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరంలో వరద ముంపు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అల్లిపురం రోడ్డు, లకారం ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో అమృత్ పథకం పనులను పరిశీలించారు.
రూ.100 కోట్లతో అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని, రూ.200 కోట్లతో అమృత్ పథకం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

