వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమేనీ నివాసం ధ్వంసం: వీడియో విడుదల చేసిన ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక నివాస దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తొలిసారిగా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్‌లోని ఈ భవనం ధ్వంసమైన వీడియోను బయటపెట్టింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...