Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే ఖమేనీ అంతిమ వీడ్కోలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 09, 2026 6:23 AM జాతీయంGeneral
నేడే ఖమేనీ అంతిమ వీడ్కోలు - Udayam
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మృతిచెందిన ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. టెహ్రాన్‌లో ప్రారంభమైన ఆయన అంతిమయాత్ర ఇరాన్, ఇరాక్‌లలోని ప్రధాన నగరాల గుండా సాగింది. నజఫ్, కర్బలాలలోని పవిత్ర క్షేత్రాలలో లక్షలాది మంది ప్రజలు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ అంతిమ ఊరేగింపుల అనంతరం ఆయన భౌతికకాయాన్ని స్వస్థలమైన మషద్‌లోని ఇమామ్ రేజా పవిత్ర ప్రాంగణంలో ఖననం చేయనున్నారు.

Comments

G
Loading comments...