Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌కు త్వరలో ఉప ఎన్నిక

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 5:42 PM రంగారెడ్డిGeneral
ఖైరతాబాద్‌కు త్వరలో ఉప ఎన్నిక - Udayam
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సీటు ఖాళీ అయినట్లు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొంది. అనర్హత వేటుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్‌కు త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...