వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు పలువురు నాయకులు దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో మాట్లాడారు.
Comments
Loading comments...

