Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:31 PM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన - Udayam
ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దంటూ విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈసీ హైకోర్టులో స్పందించింది. పెండింగ్‌లో ఉన్న ఎలక్షన్‌ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నిర్వహించబోమని కోర్టుకు తెలిపింది. దీంతో విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. దానం నాగేందర్‌ అఫిడవిట్‌లోని ఫారం-26 వివరాలపై విజయారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...