Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:45 AM హైదరాబాద్General
ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్ - Udayam
పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు తెలపడంతో, దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన ఈ ఉపఎన్నిక ప్రక్రియకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది

Comments

G
Loading comments...