Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: కవిత

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 26, 2026 7:02 PM హైదరాబాద్General
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: కవిత - Udayam
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని ఆమె అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తాము కూడా బలంగా పోటీ చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...