Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగేది అప్పుడేనా

Follow Udayam on Google
Girish Bidkar Sep 29, 2026 10:49 PM హైదరాబాద్General
ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగేది అప్పుడేనా - Udayam
పార్టీ ఫిరాయింపు కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఈ డిసెంబర్‌లోనే జరగవచ్చని తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి, డిసెంబర్‌లో పోలింగ్ నిర్వహిస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ ఊహాగానాలపై EC ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Comments

G
Loading comments...