వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం, ప్రధాన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. ఇందులో అశ్వదళం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. భక్తులకు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
Comments
Loading comments...

