Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ బడా గణేష్ తరలే మార్గం

Follow Udayam on Google
Girish Bidkar Sep 25, 2026 9:59 AM హైదరాబాద్తెలంగాణ
ఖైరతాబాద్ బడా గణేష్ తరలే మార్గం - Udayam
ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమై, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. గతేడాది మధ్యాహ్నం 2 గంటల సమయం ముందుగానే నిమజ్జనం కాగా.. ఈసారి ఇంకా ముందుగానే నిమజ్జనం పూర్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...