వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ గణేశ్ వద్ద ఏర్పాటు చేసిన రోబో మూషికం, దాని పక్కన రోబో నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. వినూత్న సాంకేతికతతో రూపొందించిన రోబోలు కదలికలు, నృత్యంతో సందర్శకులను అలరిస్తున్నాయి.
గణేశ్ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. దీంతో రోబో మూషికం ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

