Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:15 AM హైదరాబాద్General
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర - Udayam
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ముగియడంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం-4 వద్ద నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నిమజ్జనం కోసం 26 టైర్ల భారీ ట్రాయిలర్‌ వాహనాన్ని సిద్ధం చేశామని, పోలీసుల రూట్‌మ్యాప్‌ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...