వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఖైరతాబాద్ మహాగణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరికొన్ని గంటల్లో బాలాపూర్ గణేశ్ నిమజ్జనం జరగనుంది.
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనం నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Loading comments...

