వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీలలో మానవతా విలువలు, పశ్చాత్తాపం పెంపొందించి సానుకూల పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి అన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సబైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఖైదీలు కూడా సమాజంలో భాగమే అని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
Comments
Loading comments...

