వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ మేనేజర్ మోహన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్, సామాజిక భద్రతా పథకాలను వివరించారు.
కార్యక్రమంలో ఎస్‌బీఐ సిబ్బంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

