వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉర్దూ జర్నలిస్టుల సమావేశం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పలు మండలాలకు చెందిన ఉర్దూ జర్నలిస్టులు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ మాజిద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఘౌస్ మొహియుద్దీన్ లు ఉన్నారు.
Comments
Loading comments...

