వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏఐ టెక్నాలజీ, వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఏఐ ట్రైనర్ తోకల మహేష్ , రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను వివరించారు.
Comments
Loading comments...

