వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్బంగా పట్టణంలో వివిధ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
వీధి దీపాలు ఏర్పాటు అన్ని చోట్ల చేయాలని, రోడ్డు కు గుంతలు ఉన్న చోట మట్టితో పూడ్చి వేయాలని, ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్ లు ఉన్నారు
Comments
Loading comments...

