వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం మహోన్నతమైనదని సిపిఐఎం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన కుమార్ పేర్కొన్నారు.
స్థానిక కార్యాలయంలో గురువారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు నినాదాలు చేశారు. ఐలమ్మ నవ సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు
Comments
Loading comments...

