వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్-మెట్‌పల్లి ప్రధాన రహదారిపై సుర్జాపూర్, బాదనకుర్తి వరకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ముఖ్యంగా మూలమలుపుల వద్ద రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.
మొక్కల కారణంగా గ్రామాల సూచిక బోర్డులు సైతం కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. ఎడ్లబండ్లు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

