వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గా కడారి అనిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కమ్మరిపెల్లి నుండి బదిలీ పై వచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రకృతి రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు.
కవ్వాల్ కోర్ పరిసర ప్రాంతాలలో అటవీ సంరక్షణ కోసం పులులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
Comments
Loading comments...

