Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండల సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
M. Venu Oct 06, 2026 4:52 PM నిర్మల్General
ఖానాపూర్ మండల సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
ఖానాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో జరిగిన మండల సమీక్షలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. మండలంలో భూ కబ్జాలు, అసైన్డ్ భూముల్లో మొర్రం తవ్వకాలు, అక్రమ వెంచర్లు, అటవీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కడెంలో హరిత రిసార్ట్ కబ్జాపై విచారణ, ఖానాపూర్ లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...