Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 15, 2026 12:52 PM నిర్మల్General
ఖానాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు - Udayam
ఖానాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు నిర్వహకులు తెలిపారు. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నీటి వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలనే వారు సందేశం ఇచ్చారు.

Comments

G
Loading comments...