వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో వర్షం కురిస్తే ఆవరణ చెరువు రూపమెత్తుతుందని ప్రయాణికులు వ్యాపారులు వాపోతున్నారు.
బస్టాండ్ కు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులతోపాటు ఇతర వాహనాలు వర్షాలు కురిసిన తర్వాత గంటల తరబడి నిల్వ ఉంటున్న వర్షపు నీళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో బస్టాండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు.
Comments
Loading comments...

